వివేకానందనగర్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ చెక్కులు పంపిణీ

122 డివిజన్ వివేకానందనగర్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ చెక్కులు లబ్దీదారులకు  గౌరవ శాసనసభ్యులు శ్రీఅరికపూడి  గాంధీ పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు రాగం నాగేంద్ర యాదవ్,కార్పోరేటర్ యం.లక్ష్మీబాయి,దొడ్ల వేంకటేష్ మరియు వార్డ్ మెంబర్స్, ఏరియా కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.