తన దగ్గరకు వచ్చినపుడు శాలువాలు,బొకేలకు బదులుగా పెన్నులు,పుస్తకాలు తీసుకురావాలని MLA మాధవరం కృష్ణా రావు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది సహృదయముతో స్పందించి తెచ్చి ఇచ్చిన పుస్తకాలను,నిరు పేద విద్యార్థులకు మాధవరం కృష్ణా రావు బాలానగర్ లో పిల్లలకు పంపిణీ చేసారు.
నిరు పేద విద్యార్థులకు పెన్నులు,పుస్తకాలు పంపిణీ