నీరా పాలసీ జీ.ఓ. విడుదల
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.కల్వకుంట్ల తారకరామారావు , శ్రీ.తన్నీరు హరీష్ రావు, శ్రీ.విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్  నీరా పాలసీ జీ.ఓ. విడుదల చేసారు.
Image
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు కొంపల్లి, దుండిగల్, నిజాంపేట్ పరిధిలోని అభివృద్ధి పనులు, సమస్యలపై కమీషనర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు …
Image
ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ మువ్వ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఆపడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లను నిర్మించాలని, జర్నల…
Image
వివేకానందనగర్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ చెక్కులు పంపిణీ
122 డివిజన్ వివేకానందనగర్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ చెక్కులు లబ్దీదారులకు  గౌరవ శాసనసభ్యులు శ్రీఅరికపూడి  గాంధీ పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు రాగం నాగేంద్ర యాదవ్,కార్పోరేటర్ యం.లక్ష్మీబాయి,దొడ్ల వేంకటేష్ మరియు వార్డ్ మెంబర్స్, ఏరియా కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు,కార్యకర్తల…
Image
నిరు పేద విద్యార్థులకు పెన్నులు,పుస్తకాలు పంపిణీ
తన దగ్గరకు వచ్చినపుడు శాలువాలు,బొకేలకు బదులుగా పెన్నులు,పుస్తకాలు   తీసుకురావాలని MLA మాధవరం కృష్ణా రావు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది సహృదయముతో స్పందించి తెచ్చి ఇచ్చిన పుస్తకాలను,నిరు పేద విద్యార్థులకు మాధవరం కృష్ణా రావు బాలానగర్ లో పిల్లలకు పంపిణీ చేసారు.
Image